Tuesday, June 2, 2009

త్రిలింగం: వీడికి పోస్టులెక్కువ


ekalingam.blogspot.com

The new Marthanda

31 comments:

dhrruva June 2, 2009 at 3:08 AM  

Man
Manner
.
.
Mannest !!


Ha aha aha LOL man.. WELCOME

Praveen Mandangi June 2, 2009 at 3:40 AM  

Ekalingam is Malakpet Rowdy.

Malakpet Rowdy June 2, 2009 at 4:05 AM  

EHE! If I am Ekalimgam then why will I have posts in the same blog with my own name?

I am a team member of Ekalimgam blog - But I am NOT EKALIMGAM

Malakpet Rowdy June 2, 2009 at 4:07 AM  

Dhanraj,

I dont think Ekalingam is Dhoom either.

Praveen Mandangi June 2, 2009 at 4:27 AM  

If not Malakpet, it might be either Sarath or Jeedipappu.

Praveen Mandangi June 2, 2009 at 4:38 AM  

http://a2zdreams.wordpress.com/2009/06/01/హాస్యం-వెటకారం-పేరుతొ-పై/ లింక్ చదవండి. If Malakpet is not Ekalingam, either Jeedipappu or Sarath would be probable to do so.

Dhanaraj Manmadha June 2, 2009 at 4:50 AM  

ఎవడైతే ఎమిటన్నయ్యా...! అలా సరదాగా ఓ లుక్ వేస్తే సరి.

Praveen Mandangi June 2, 2009 at 4:58 AM  

ఏకలింగం ఒక సూడోనేమ్, ధూమ్ లాగే. ఈ సూడోనేమ్ పెట్టే probability ఎవరికి ఉంది అనేది డౌట్.

నేను (మార్తాండ) పెట్టిన వెబ్ సైట్లు సొంత డొమెయిన్ మీద హోస్ట్ చేసినవి. ఫ్రీ బ్లాగులు పెట్టాల్సిన అవసరం నాకు లేదు. మలక్ పేట్ లేదా జీడిపప్పు లేదా శరత్ ఈ పని చేసి ఉంటారు.

జీడిపప్పు June 2, 2009 at 5:37 AM  

మార్తాండ గారూ, మరోసారి చెప్తున్నాను ఆ బ్లాగు పెట్టింది నేను కాదు. మీరు మొన్న ఒకే రోజు మీ ఒకే బ్లాగులో 8 పోస్టులు, తర్వాతి రోజు 7 పోస్టులు వేసారు. అది చూసిన తిక్కరేగి ఎవరో వేసి ఉంటారు నేను ఇచ్చిన ఐడియా ప్రకారం..ఇంకోసారి ఆ బ్లాగు నేను పెట్టానని అంటే క్రిమినల్ కేసు పెడతాను (మొన్నామధ్య ఎవరో అన్నారు కేసు పెడతాను అని.. కాపీ కొట్టాను!!)

Dhanaraj Manmadha June 2, 2009 at 5:50 AM  

Continue continue. I'm going to have a beck beck round for lunch. Find out who Ekalimgam is.

Dhanaraj Manmadha June 2, 2009 at 5:51 AM  

ఏకలింగం ఒక సూడోనేమ్, ధూమ్ లాగే. ఈ సూడోనేమ్ పెట్టే probability ఎవరికి ఉంది అనేది డౌట్.

నేను (మార్తాండ) పెట్టిన వెబ్ సైట్లు సొంత డొమెయిన్ మీద హోస్ట్ చేసినవి. ఫ్రీ బ్లాగులు పెట్టాల్సిన అవసరం నాకు లేదు. మలక్ పేట్ లేదా జీడిపప్పు లేదా శరత్ ఈ పని చేసి ఉంటారు.
>>>>>

nenu dwayeebhavisthunnaanu.

Praveen Mandangi June 2, 2009 at 6:02 AM  

నాకు జార్జియా డేటా సెంటర్ లో డెడికేటెడ్ సర్వర్ ఉండగా ఫ్రీ బ్లాగులు పెట్టాల్సిన అవసరం నాకేమిటి? ధూం, ఏకలింగం మీ శిష్యులు కాదా? నా మీద క్రిమినల్ కేస్ ఏమిటి?

శరత్ కాలమ్ June 2, 2009 at 7:43 AM  

ఎదవగోల. కల్నల్ ఏకలింగం నేను కాదు బాబూ. రౌడీనేమో అని మొదట్లో నేను కూడా కంఫ్యూజ్ అయ్యాను. ఈ ఏకలింగం ఎవరో తెలుసుకోవడానికి ఎవరయినా నిజనిర్ధారణ కమిటీ వేస్తే బావుండును. పేరులో లింగం అని వుంది కాబట్టి పక్కాగా మగ అతనే.

వేరే పేరు పెట్టి బ్లాగు తెరవాల్సిన అవసరం ఇంతవరకయితే నాకు కలగలేదు.

Praveen Mandangi June 2, 2009 at 7:51 AM  

అలీ బాబా అర డజెన్ దొంగలు సినిమాలో ఏక లింగం అనే పాత్ర ఉంది. లాంగ్వేజ్ చూస్తోంటే కాగడా శర్మ లాంగ్వేజ్ తో పోలికలు కనిపిస్తున్నాయి. కాగడా గానీ అతనితో బాగా క్లోజ్ గా ఉన్న మలక్ పేట్, శరత్ లు గానీ ఈ పని చేసి ఉండొచ్చు.

Malakpet Rowdy June 2, 2009 at 9:15 AM  

OK Maartaanda,

Here is my challenge to you. If you can prove that I am Ekalingam then I will delete my blogs and never visit Koodali again. But If you fail to prove it, will you quit koodali and stop bugging others with your senseless posts forever?

I'm throwing the challenge up, let me see whether you have GUTS to take it up.

చూద్దాం ఎంత దమ్ముందో!

Praveen Mandangi June 2, 2009 at 9:25 AM  

బైరాగుల మఠంలో చేరిపోతానని చాలెంజ్ చెయ్యడం కూడా సులభమే.

Malakpet Rowdy June 2, 2009 at 9:44 AM  

మాట మార్చి తప్పించుకోడానికి ప్రయత్నించకు - నీ పప్పులు నాదగ్గర ఉడకవ్ - ఆఫ్టర్ ఆల్ నువ్వో థర్డు గ్రేడు మూర్ఖుడివి - నేను నీకన్న పెద్ద మూర్ఖాగ్రేసర చక్రవర్తిని -

- మళ్ళీ అడుగుతున్నా - నేనే ఏకలింగాన్నని నువ్వు నిరూపిస్తే నేను చేరతా బైరాగుల మఠంలో లెకపోతే నోరు మూసుకుని నువ్వు చేరతావా బైరాగుల మఠంలో - చాలెంజ్ ఎదుర్కునే దమ్ముందా లేదా - అది చెప్పు ముందు

Byraagi June 2, 2009 at 11:12 AM  

అబ్బ ఎన్ని జోగులో. బూడిదే బూడిద. నేనూ ఖాళీగనే కూకున్నా, రాసుకుందాం రాండి బాఁయ్యా. ఆఁ

Dhanaraj Manmadha June 2, 2009 at 11:16 AM  

పనిలేకుండా కూచోటనికిక్కడ కమ్యూనిస్టులు లేరు.

అశోక్ చౌదరి June 2, 2009 at 11:43 AM  

మార్తాండ అలసి పోయి పండుకున్నట్లున్నాడు.. నో రెస్పాన్స్..

Dhanaraj Manmadha June 2, 2009 at 11:49 AM  

ఏదో చెయ్యటానికేనేమో. తుఫాను ముందర ప్రశాంతత కాదు కదా.

Praveen Mandangi June 2, 2009 at 3:00 PM  

రాత్రి పూట ఎవరైనా నిద్రపోతారు. అలిసిపోతేనే నిద్రపోవాలని రూల్ లేదు.

Praveen Mandangi June 2, 2009 at 3:16 PM  

ఇండియాలో పగలైతే అమెరికాలో రాత్రి కదా, మరి పగటిపూట కూడా ఫీడ్జిట్ లో ఆస్టిన్, టెక్సాస్ పేరు కనిపిస్తోంది. అంటే మలక్ పేట్ రాత్రి కూడా నిద్రపోకుండా ఉండే nocturnal అన్న మాట. నా ఐ.పి. అడ్రెస్ విజయనగరం పేరుతో అసైన్ చెయ్యబడినది. నేను శ్రీకాకుళంలో ఉన్నా ఫీడ్జిట్ లో నా లొకేషన్ విజయనగరం అనే కనిపిస్తుంది.

Malakpet Rowdy June 2, 2009 at 4:36 PM  

Buddy, Who told you I am at Austin on a weekday?

Listen, My family is based out of Austin, TX but I work in Pittsburgh PA and visit Austin on the weekends. Moreoebver I havent visited home over the last few weekends as my family travelled to Chicago.

So, any Austin Feedjit data on a weekday and some weekends is not mine.

And more importantly there are hundreds of Telugu families in Austin. Also, my wife can't read Telugu properly. (Of course I think I know who logged in from Austin at that time - But I'm not gonna tell you who it is)

Praveen Mandangi June 2, 2009 at 6:09 PM  

మరి ఫీడ్జిట్ లో వైజాగ్ పేరు చూసి ఆ వీక్షకుడిని నేను అని ఎలా అనుకున్నావు? శ్రీకాకుళం జిల్లాలో వెయ్యి మందికి పైగా ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. వాళ్ళ ఐ.పి.లు ఎక్కువగా వైజాగ్ పేరుతో అసైన్ చెయ్యబడ్డాయి. నా ఒక్కడి ఐ.పి. మాత్రమే విజయనగరం పేరుతో అసైన్ చెయ్యబడినది. "మైగురు ఆన్లైన్" డయలప్ వాడేవాళ్ళ ఐ.పి.లు విజయవాడ పేరు చూపిస్తాయి. వాళ్ళు శ్రీకాకుళం నుంచి నెట్ కనెక్ట్ చేసినా విజయవాడ పేరే కనిపిస్తుంది. శ్రీకాకుళంకి చెందిన ఒక ఐ.ఎస్.పి. ఆపరేటర్ మైగురు ఆన్లైన్ కంపెనీ బ్యాండ్ విడ్త్ కొంటున్నాడు. ఒకవేళ వాడు సదర్న్ ఆన్లైన్ కంపెనీ బ్యాండ్ విడ్త్ కొంటే వాడి ఐ.పి.లు లొకేషన్ ని హైదరాబాద్ గా చూపిస్తాయి. అమెరికాలో ప్రతి పట్టణానికీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది కదా, ఒక ఐ.ఎస్.పి. ఆపరేటర్ ఇంకో ఐ.ఎస్.పి.కి ఏజెంట్ గా పని చెయ్యడం జరగదనుకుంటాను.

Malakpet Rowdy June 3, 2009 at 4:40 AM  

వైజాగ్ నించి లాగ్ అయ్యింది నువ్వొక్కడివేనని నేనెక్కడ అన్నాను బాబూ? నీకు బుర్ర మోకల్లో ఉందా లేక అరికాల్లోంచి చెప్పుల్లోకి జారిపోయిందా?

Malakpet Rowdy June 3, 2009 at 4:49 AM  

By the way, if I see a Vizag entry on my Blog's Feedjit, I would rather think its my Dad, not you.

Praveen Mandangi June 3, 2009 at 8:32 PM  

కె బ్లా సం మూత పడింది. వాళ్ళ బిహేవియర్ వీధి రౌడీలు స్థాయికి దిగిపోవడం వల్ల వీవెన్ వాళ్ళ బ్లాగ్ ని తొలిగించాడు. నేను వాళ్ళకి సమాధానం చెప్పకపోవడమే మంచిదయ్యింది.

Malakpet Rowdy June 3, 2009 at 8:49 PM  

You ran away like a coward LOL

Malakpet Rowdy June 3, 2009 at 8:50 PM  

Answer me if you have any guts - I knwo you can't answer because you are caught on the wrong foot.

About This Blog

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP