Wednesday, November 17, 2010

ఎవరే అతగాడు? బ్రదర్ మలకుడు

నిన్న చెప్పానుగా అమెరికాలోఒక తెలుగువాడిని అరెస్ట్ చేసారు తుపాకులు, కత్తులు కొంటుంటే అని. అతను నాకు తెలిసిన వ్యక్తి అని నా ఫ్రెండ్ చెప్పినప్పటినుండి నిద్రపట్టడంలేదు. ఒకటే టెన్షన్ తో చచ్చిపోయానంటే నమ్మండి. ఇందాకే ఆ ఫోటోవచ్చింది.  అదే దుకాణంలో మెడలో రౌడీషీటర్ పలక వేసి తీసిన ఫోటో.. చూసి మీరే చెప్పండి.? ఇతను అంత దుర్మార్గుడా??


అసలు ఇష్యం ఏంటంటే... అన్న రెస్టు లేకుండా వర్కుతున్నాడని కాస్త అరెస్ట్ ఎక్కువైందని మా బాధ. కనీసం ఇయ్యాలన్నా రెస్టి పండగ చేస్కోవాల్న...

I WISH U A VERY HAPPY BIRTHDAY... BROTHER MALAK మLUCK

7 comments:

Malakpet Rowdy November 17, 2010 4:08 PM  

Loooool

Thanks bro. This is cool!

జ్యోతి November 17, 2010 5:04 PM  

పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి...

Happy Birthday Bharadwaj..

వేణూ శ్రీకాంత్ November 17, 2010 8:28 PM  

హ హ బాగుంది ధన :-) మలక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

మాలా కుమార్ November 17, 2010 9:42 PM  

పాపాయి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు .

snkr November 18, 2010 2:35 AM  

షోలే లో ఠాకూర్ కు కదా చేతులులేనిది? ఇదేంటి గబ్బర్ సింగ్ కు తీసేసారేమిటి? కొత్త షోలే ఏమైనా తీశారా? :)

About This Blog

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP