టీవీ69 బ్రేకింగ్ న్యూస్: సన్న్యాసుల ధర్నా...!!!
మా విలేఖరి మియా ద మాహెమ్ అందించిన సమాచారం ప్రకారం ఆంధ్ర దేశంలో ఉన్న పదకొండు లక్షలా రెండు వేలా డెబ్బైయ్యారు మంది సన్న్యాసులు అందరూ మూకుమ్మడిగా ధర్నా నిర్వహించారు.
అదేమని అడిగితే మా మనో భావాలు దెబ్బ తిన్నాయని వారి సమాధానం. కారణాలు తెలియ రాలేదు.
అభిఙ్ఞవర్గాల భోగట్టా ప్రకారం ఒక చీనీ పిల్లతో తిరిగే ఆంధ్రా యువకునికి ఈ విషయం వెనకాల ఉన్న కారణం అర్ధం అయిందని, అతనైతే మనకి బ్రేకింగ్ న్యూస్ బహుచక్కగా అందించగలడనీ విన్నాం. అందుకే అతనికోసం గాలింపు చర్యలు చేపట్టాం.
***
మార్తాండ వెంటనే ఒంగోలు శీను కి క్షమార్పణ చెప్పాలి.
జై అ ప్రే బ్లా వ్య స
6 comments:
"అ ప్రే బ్లా వ్య స".... what is this new group?
Slowly I am understanding.
FIR book చేస్తున్నారా అయితే?
negotiating with an important person to look out for the options.
అ ప్రే బ్లా వ్య స = అసందర్భ ప్రేలాపన బ్లాగర్ల వ్యతిరేక సంఘం
సన్యాసులకి మనోభావలు కూడా వుంటయ్యా? అన్నీ వదిలించుకున్న వారే సన్యాసులవుతారు కదా.
ఇలాంటి ప్రశ్నలని మార్తాండని అడగొద్దు.
అతగాడు ST. గిరిజనుడిని అని తానే ఒకచోట చెప్పుకున్నాడు. కాస్త జాగ్రత్త బాబూ. ఎక్కువగా కెలకకండి! ఎంత మార్క్సిస్ట్-లెనినిస్టు అయినా అవసరానికి తను అది ఉపయోగించుకుంటే మీ మీద కేసు పడుద్ది.
nenippudu kelukutunnaana kelakabadutunnana ????
Post a Comment