Sunday, August 31, 2008

థాంక్స్!

Thank you for the persons who gave me the information about the blogs I asked for.

"ఈ ప్రపంచంలో రెండు విషయాలే సత్యం. ఒకటి గెలవటం. రెండు ఓడిపోవటం. అంతే. మిగతా అంతా మాయే. ఎందుకంటే విజేతలని అందరూ జ్ఞాపకం ఉంచుకుంటారు. పరాజితులని అందరూ మర్చి పోతారు. అందుకే విజయం శాశ్వతం. విజేతే అమరత్వానికి అర్హుడు."Start where you are. Use what you have. Do what you can. Then only you are you. Or you are not you Then there will be nothing to be glorified about you because, your story can be told, but the name won't be yours." THE STORY OF A BUNCH OF CHAMPIONS IN A VILLAGE CALLED WIMBLEDON."

అంటూ గీతాచార్య గారు ఒక మంచి బ్లాగ్ రాస్తున్నారు. ఆ బ్లాగ్ పేరు "వింబుల్డన్ విలేజ్". లింక్

http://wimbledonweekly.blogspot.com/


కల్హార
Myriad of musings ని కూడా చూశాను. చాలా మంచి బ్లాగ్ అది. ఎందుకో రీసెంట్ గా అందులో పోస్ట్స్ లేవు మరి.

Any way, I'll start my own blogs soon.

Bye to all.

ధనరాజ్ మన్మధ.

Read more...

Thursday, August 28, 2008

ఎస్. ఈ ప్రపంచం నాదే!

"If you say yes to anything, it will be yours."

The Fountainhead లోని హీరో dialogue.

మరి నేనూ అంతే . ఈ ప్రపంచానికీ, ఈ లోకానికీ, "Yesss!" అందుకే ఈ ప్రపంచం నాదే. దేనికైనా భయ పడుతూ కూచుంటే అది మనకి మరణం తో సమానం అని వివేకానంద చెప్పారు. సో, "నో టు ఫియర్. ఎస్ టు ది లైఫ్."

మళ్ళీ కలుద్దాం. ఇప్పటికే ఎక్కువ అయింది. మంచి sports blogs, కవితల బ్లాగులగురించి ఎవరైనా చెపుతారా?

ధనరాజ్ మన్మధ.

Read more...

వాట్స్ అప్?

ఎలా ఉంది దెబ్బ? అద్దుర్స్ కదూ. ఒకే ఒక్క లైన్. నా గురించి.

పెను తుఫాను తలొంచి చూసే తోలి నిప్పు కణం నేనూ...

బాగుందా? బాగుండటమేంటి! అద్దిరిందంటారా? అంతొద్దు అంటారా? ఏమైనా మా గురువు గారి ఉపదేశం ఏమంటే Expand beyond Horizons. అందుకే నో Stoppings. అందుకే వెనుదిరిగి చూడొద్దు అనే మా మాస్టారి మాటలనే ఎప్పుడూ నేను పాటిస్తాను.

హాయ్ గయ్స్! ఆల్సో టు గాల్స్! కూల్ డేస్ ఎహేడ్ టు యు ఆల్.

బై.

ధన. (నో 51. Simply the first)

Read more...

Wednesday, August 20, 2008

నాదే ఈ ప్రపంచం

ఇక నేనొచ్చేశాను. నాదే ఈ ప్రపంచం.

Read more...

About This Blog

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP